Julapalli | లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గిరి ప్రదక్షిణ ప్రారంభం
పెద్దాపూర్ లోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం తెల్లవారుజామున ‘గిరి ప్రదక్షిణ’ ప్రారంభించారు.
జూలపల్లి, ఏప్రిల్ 2 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ లోని శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గురువారం తెల్లవారుజామున ‘గిరి ప్రదక్షిణ’ ప్రారంభించారు. వేద పండితులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం గిరి ప్రదక్షిణ ఎంతో శ్రేష్టమైందని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి గిరి ప్రదక్షిణలు చేసి దేవతామూర్తులను దర్శించుకున్నారు.
ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచులు తొగరు శ్రీనివాస్, దండె వెంకటేశ్వర్లు, నాంపల్లి సంపత్ కుమార్, మాజీ సర్పంచ్ గొట్టెముక్కుల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గొ ట్టెముక్కుల రజని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

