ASHA Workers | కాల్వ శ్రీరాంపూర్‌లో ఆశ కార్యకర్తల రాస్తారోకో
ASHA Workers | తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కాల్వ శ్రీరాంపూర్ లో ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
కాల్వ శ్రీరాంపూర్ మార్చి 30 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కాల్వ శ్రీరాంపూర్ లో ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలకు రూ. 8000 వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 పారితోషికం వెంటనే అమలు చేయాలన్నారు.
ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు తాండ్ర శారద, భూలక్ష్మి, మౌనిక, సునీత, సరోజన, వరలక్ష్మి, స్వప్న, రాధ, కృష్ణవేణి, స్వరూప, వాసవి తోపాటు తదితరులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, బీఆర్ఎస్ నాయకుడు కూకట్ల నవీన్ రాస్తారోకోలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

