Pawan Khera : సెబీ చైర్‌పర్సన్‌పై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెబీ చీఫ్ మాధవి పురి బుచ్‌పై రోజుకో వివాదం వెలుగులోకి వస్తుంటే తాజాగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సంచలన ఆరోపణలు చేశారు.
NITI Aayog Meeting : నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంపై ఊదరగొట్టగా ఎన్నికల అనంతరం ఈ ప్రచారానికి ఆయన స్వ�
Loksabha Elections 2024 : మతపరమైన రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విధానానికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, తాము భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.
Pawan Khera | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్‌గాంధీ హయాంలో 1989లోనే రాజ్యసభ ముందుకు వచ్చిందని, నాడు బీజేపీ నేతలు వ్యతిరేకించి ఉండకపోతే ఆ బిల్లుకు అప్పుడే ఆమోదముద్ర పడేదని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా వెల్లడ
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్‌లపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను (Delhi Ordinance) వ్యతిరేకించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది.
Pawan Khera Arrested: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాను అరెస్టు చేశారు. ఆయన్ను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. విమానాశ్రయంలోనే కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు.
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు.