Home
Telangana
Retired Headmaster G Sammi Reddy From Hanumakonda District Is Struggling To Get The Benefits He Is Due
విశ్రాంత ఉద్యోగికి బెనిఫిట్స్ చెల్లింపు
హనుమకొండ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు జీ సమ్మిరెడ్డి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఇబ్బందులుపడుతున్నారు.
- నమస్తే తెలంగాణ కథనానికి స్పందించిన జిల్లా యంత్రాంగం
హనుమకొండ, ఫిబ్రవరి 19 : హనుమకొండ జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు జీ సమ్మిరెడ్డి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో ‘సీఎం సారూ… నన్ను బతికించండి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది.
సమ్మిరెడ్డికి చెల్లించాల్సిన విరమణ బెనిఫిట్స్‌కు సంబంధించి అధికారులు ఫోన్ చేసి వివరాలు సేకరించి ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు కుటుంబసభ్యులు, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ సభ్యులు చెప్పారు. సమ్మిరెడ్డి ఇబ్బందులను వెలుగులో తెచ్చిన ‘నమస్తే తెలంగాణ’కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

