న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాత్కాలిక డైరెక్టర్గా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ పరిధిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జై భట్టా చార్య బాధ్యతలు స్వీకరించనున్నా రు. సీడీసీ తాత్కాలిక డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమ న్ సర్వీసెస్ డిప్యూటీ సెక్రటరీ స్థానంలో భట్టాచార్య నియమితులయ్యారు.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. కొవిడ్ సమయంలో లాక్డౌన్ చర్యలను ఆయన వ్యతిరేకించారు.