Pandemic | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. కొత్త కొత్త రూపాలను మార్చుకుంటూ పంజా
విసురుతున్నది. మొన్నటి వరకు శాంతించిన వైరస్ మళ్లీ జడలువిప్పుతున్నది. ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కేసులు పె�
Zombie Virus | అదొక డేంజరస్ వైరస్! అది సోకిన వెంటనే మనుషులు రాక్షసుల్లా మారిపోతారు! కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతో పాటు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు! విచక్షణ, ఆలోచించే జ్ఞానం కోల్పోయి మృగాల్లా మారిపోతారు! ఇన్
స్వీడన్‌లోని ఓ నగరం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని 80 వేల మంది ఒకరినొకరు ‘హలో’ అని పలకరించుకునేలా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఫోన్లో అనుకునేరు.. ప్రత్యక్షంగానే పలకరించుకోవాలి. ఒ
ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు.
భవిష్యత్తులో కొవిడ్-19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణ
WHO Chief: మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. రాబోయే మహమ్మారి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన హెచ్�
COVID-19 | కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలు, ప్రాంతాలపై దృష్టిసారించాలని, మరింతగా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా టెస్ట్‌లను పెంచడంతోపాటు జీనోమ్ సీక్�
మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు రెండేండ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ (Uniited Nation Children's Fund-UNICE
COVID19 | రానున్న పదేండ్లలో కొవిడ్ తరహాలో మరో మహమ్మారి సంభవించేందుకు 27.5 శాతం అవకాశం ఉన్నదని లండన్‌కు చెందిన ప్రిడెక్టివ్ హెల్త్ అనలటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ వెల్లడించింది. పలు రకాల వైరస్లు తరచుగా ఉద్భవి�
Corona cases | దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
Poverty | చైనాలో పురుడుపోసుకున్న కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. జనజీవనం స్థంభించిపోవడంతో వ్యాపారాలు మూతపడ్డాయి.
US Covid19: అమెరికాలో కోవిడ్-19 మహమ్మారి దశ అంతమైనట్లు జో బైడెన్ అన్నారు. ఆ దేశంలో కోవిడ్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. అధ్యక్షుడు బైడెన్ మాత్రం ఈ ప్రకటన చేశారు. కొన్ని సమస్యలు ఉన్నా..
కరోనా తర్వాత ప్రపంచదేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ను వరల్డ్ హెల్త్ నెట్వర్క్ (డబ్ల్యూహెచ్‌ఎన్) మహమ్మారిగా(పాండమిక్) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నదని, అన్న�
మంకీపాక్స్ మరో మహమ్మారికి దారితీస్తుందని తాను అనుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓకి చెందిన నిపుణురాలు రోసముంద్ లూయిస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనే ప్రశ్నతో