దేశంలో 14 వేలకు తగ్గిన కరోనా యాక్టివ్ కేసులు
Corona cases | దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,30,500 మంది మహమ్మారికి బలయ్యారు. రోజువారీ కేసులకంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటంతో యాక్టివ్ కేసులు 14,838కు పడిపోయాయి. కాగా, 24 గంటల్లో 14 మంది మృతిచెందారు.
ఇక మొత్తం కేసుల్లో 0.03 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.78 శాతంగా ఉందని, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.72 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

