WHO Chief: మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: డబ్ల్యూహెచ్‌వో చీఫ్
WHO Chief: మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనమ్ గెబ్రియాసిస్ తెలిపారు. రాబోయే మహమ్మారి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్(WHO Chief) టెడ్రెస్ అథనమ్ గెబ్రియాసిస్ వార్నింగ్ ఇచ్చారు. మరో మహమ్మారిని ఎదుర్కొనేందకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. రాబోయే మహహ్మరి కోవిడ్-19 కన్నా ప్రమాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోవిడ్-19 హెల్త్ ఎమర్జన్సీ ముగింపుతో .. కోవిడ్ ఆరోగ్య సంక్షోభం ముగిసిపోలేదన్నారు. కోవిడ్‌కు చెందిన ఏదో ఒక కొత్త వేరియంట్ కొత్త వ్యాధులను సృష్టిస్తుందని, దాని వల్ల కలిగే ప్యాథోజన్లతో మరింత ప్రమాదరకర పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని టెడ్రోస్ అన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఈ రిపోర్టును ప్రజెంట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

