PAK vs SCO | పసికూన స్కాట్లాండ్పై కూడా పాక్ విజయకేతనం ఎగరేసింది. గ్రూప్ దశలో ఒక్క ఓటమీ లేకుండానే సెమీస్‌లో అడుగుపెట్టింది. 190 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ ఏ దశలోనూ
PAK vs SCO | పాక్ స్పిన్నర్ షాదాబ్ విజృంభించాడు. స్కాట్లాండ్పై ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 11వ ఓవర్లో బంతి అందుకున్న అతను తొలి బంతికే జార్జ్ మున్సే (17)ను అవుట్ చేశాడు.
PAK vs SCO | పటిష్ట పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఎదురీదుతోంది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్కు చాలా నెమ్మదైన ఆరంభం లభించింది. జార్జ్ మున్సే (15 నాటౌట్), కైల్ కోట్జర్ (9)
PAK vs SCO | వెటరన్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పసికూన స్కా్ట్లాండ్పై తన అనుభవంతో దాడి చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు చేసి పాకిస్థాన్‌కు భారీ స్కోరు అందించాడు
PAK vs SCO | వరుస బౌండరీలతో స్కాట్లాండ్కు ముచ్చెమటలు పట్టించిన మొహమ్మద్ హఫీజ్ (19 బంతుల్లో 31) అవుటయ్యాడు. షరీఫ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో హఫీజ్
PAK vs SCO | ఈ టోర్నీలో సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని పాకిస్థాన్, ఒక్క మ్యాచ్ కూడా గెలవని స్కాట్లాండ్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరుగుతోంది.