యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ మానుకొని సరఫరా కేంద్రాల వద్ద రోజంతా క్యూలో పడిగాపులు కాస్తున్నారు.
అకాల వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు (Putta Madhu) డిమాండ్ చేశారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.