Kothakota | కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి.
Jammu | జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్ములోని నర్వాల్ ప్రాంతంలో ముగ్గురు జైషే మహమ్మద్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. నర్వాల్లోని జాతీయ రహదారిపై
Nayagarh | ఒడియాలోని నయాగఢ్ జిల్లాలో (Nayagarh) ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బ్రిడ్జిపైనుంచి నదిలో పడిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.