నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్‌తో ముగియనుంది.
TS Liquor Shop Tenders | రాష్ట్రవ్యాప్తంగా త్వరలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా వెల్లువెత్తాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆశావహులు ఈ ఏడాది పోటీపడ్డారు. దరఖాస్తుల చివరి రోజైన శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటల�