నయా చీర్స్ !
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెం డేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్‌దారులకు కలిసివచ్చిం ది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఆ వెంటనే న్యూఇయర్ వేడుకలు, మేడారం జాతర రానున్న నేపథ్యంలో కొత్త షాపుల్లో భారీగా అమ్మకాలు జరగనున్నాయి.
- నేడు కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం
- లైసెన్స్‌దారులకు కలిసిన వచ్చిన ఎన్నికలు
- ఆ వెంటనే న్యూ ఇయర్, మేడారం జాతర
సుబేదారి, నవంబర్ 30 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెం డేళ్ల (2025-27) కాలానికి 294 షాపులను దక్కించుకున్న లైసెన్స్‌దారులకు కలిసివచ్చిం ది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఆ వెంటనే న్యూఇయర్ వేడుకలు, మేడారం జాతర రానున్న నేపథ్యంలో కొత్త షాపుల్లో భారీగా అమ్మకాలు జరగనున్నాయి. సర్పంచ్ ఎన్నికల గిరాకీని అందిపుచ్చుకోవడానికి లైసెన్స్‌దారులు తహతహలాడుతున్నా రు.
టెండర్ నుంచి షాపు ఏర్పాటు వరకు పెట్టిన ఖర్చంతా ఈ ఎన్నికల్లోనే సమకూర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఈ ఒక్క నెలలోనే సర్పంచ్ ఎన్నికలు, ఏడాదిలో చివరి రోజైన డిసెంబర్ 31, ఆ పిదప సంక్రాంతి పండుగ, ఫిబ్రవరి నెలలో మేడారం జాతర వరుసగా మూడు నెలలు రూ.కోట్లల్లో మ ద్యం అమ్మకాలు జరగనున్నాయి. ఈ క్రమం లో కొత్తగా మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టిన వారు రెండేళ్ల వ్యవధిలో మద్యం బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని, రూ. కోట్లల్లో సంపాదన రావాలని తమకు కలిసివచ్చే ముహూర్తాలు చూసుకొని సోమవారం షాపులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాత వ్యాపారులు బిజినెస్ ఎక్కువగా ఉండే చోట్లలో షాపులను ఏర్పాటు చేసుకున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

