Iranian Girl : ‘జన గణ మన’.. ఈ గీతం వినిపించగానే భారతీయుల హృదయాలు జాతీయత, దేశభక్తితో నిండిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ‘జన గణ మన’ అని ఎక్కడా, ఎవరు పాడినా కోరస్ కలుపుతారు. విదేశీ గాయకులు కూడా మన జాతీయ గీతాన
జన గణ మన | ఇరాన్‌కు చెందిన ఓ బాలిక మాత్రం భారతీయులకు వినూత్నంగా పంద్రాగస్టు విషెష్ తెలిపారు. వాయిద్య పరికరం సంతూర్‌పై జన గణ మన ఆలపించి భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సామాజ�