పంద్రాగస్టు స్పెషల్.. భారతీయుల మనసు గెలుచుకున్న ఇరాన్ బాలిక.. వీడియో వైరల్
జన గణ మన | ఇరాన్‌కు చెందిన ఓ బాలిక మాత్రం భారతీయులకు వినూత్నంగా పంద్రాగస్టు విషెష్ తెలిపారు. వాయిద్య పరికరం సంతూర్‌పై జన గణ మన ఆలపించి భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భారతదేశమంతటా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. విదేశాల్లోని భారతీయులందరూ కూడా తమ దేశభక్తిని చాటుతూ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. పలు దేశాల ప్రతినిధులు, ప్రముఖులు భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇరాన్‌కు చెందిన ఓ బాలిక మాత్రం భారతీయులకు వినూత్నంగా పంద్రాగస్టు విషెష్ తెలిపారు. వాయిద్య పరికరం సంతూర్‌పై జన గణ మన ఆలపించి భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇరాన్‌కు చెందిన 13 ఏండ్ల బాలిక తారా ఘహ్రేమణి.. జన గణ మన ఆలపించే ముందు.. నమస్తే..! భారతీయ స్నేహితులందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపింది. పసుపు రంగు వస్త్రాలు ధరించిన ఆమె.. ఎంతో అభినయంతో జన గణ మనను ఆలపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

