అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది.
Narayanapet | కోడలు పెట్టే వేధింపులు భరించలేక అత్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని గాజులయ్య తండాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.
Narayanapet | నాలుగు ముక్కలు నేర్చుకునేందుకు ఆ విద్యార్థులు(Students) నానా అవస్థలు పడు తున్నారు. క్లాసులు వినాలంటే కాలువ దాటాల్సిందే. మోకాలు లోతు నీళ్లతో సర్కస్ ఫీట్లు చేస్తూ క్లాసు లకు వెళ్లాల్సిన దుస్థితి ఆ తండా వి�
Minister KTR | జిల్లా కేంద్రమైన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా.. రాజేందర్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister KTR | ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పనిమంతులకు పట్టం కట్టండి.. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Minister KTR | ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ. 12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాడు. నేను చెప్పింది అబద్ధమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
Minister KTR | అసలు ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతవు అని మోదీని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.