Asian Games : ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో ఎనిమిదో రోజు భారత బృందం అదరగొడుతోంది. స్క్వాష్‌లో అనాహత్ సింగ్ (Anahat Singh) సిల్వర్ మెడల్ సాధించిన కాసేపటికే మహిళల 200 మీటర్ల ఫైనల్లో హరిత భత్రా(Harita Bhatra) కంచు మోత మోగించింది.
Asian Games : నగోయ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ (Anahat Singh) చరిత్ర సృష్టించింది. మహిళల స్క్వాష్ (Squash) ఫైనల్లో వెండి పతకంతో మెరిసిందీ టీనేజర్.
Team India : ఆసియా క్రీడల కోసం భారత పురుషుల క్రికెట్ బృందం జపాన్ చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా స్వర్ణమే లక్ష్యంగా శనివారం ఆతిథ్య నగరంలో అడుగుపెట్టింది.
Asian Games : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అదుర్స్ అనిపిస్తున్నారు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ (Gulveer Singh) రజతంతో మెరిసిన కాసేపటికే బరానికా ఎలంగోవన్ (Baranica Elangovan) చరిత్రాత్మక పతకం సాధించిం�
Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో పసిడి పతకంపై ఆశలు రేపిన క్వింసీ డిసౌజా (Quimcy Dsouza) నిరాశపరిచింది. ఆరంభ వేడుకల రోజే తను 'తెక్బాల్' (Teqball) సెమీస్‌లో అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద క్రీడా సంబురం, భారత క్రీడాకారులు స్వర్ణకాంతులు.. వెండి వెలుగులు.. కంచు మోతలు మోగించే మెగా క్రీడోత్సవం రానే వచ్చింది. 20వ ఎడిషన్ ఆసియా గేమ్స్‌కు జపాన్‌లోని పారిశ్రామిక నగరం నగోయా సర�
భారీ అంచనాలతో, పతక ఆశలతో ఆసియా గేమ్స్ కోసం ఆతిథ్య జపాన్‌లోని ఐచి నగోయాకు చేరుకున్న భారత్‌తో పాటు పలు దేశాల క్రీడాకారులకు సమస్యలు స్వాగతం పలికాయి. సరైన సౌకర్యాలు లేకపోవడం, వేదికలకు సుదూర ప్రాంతాల్లో వసత�
Asian Games : జపాన్‌లో జరగబోతున్న ఆసియా గేమ్స్‌కు భారీ వర్షాలు, వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే అక్కడ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
సమయపాలనకు మారు పేరు జపాన్‌లోని బుల్లెట్ రైళ్లు. షింకాన్సేన్గా వ్యవహరించే ఈ బుల్లెట్ ట్రైన్లు కొద్ది నిమిషాలు ఆలస్యంగా నడవడం కూడా చాలా అరుదు. అలాంటి బుల్లెట్ రైలు ఒకటి, రెండు నిమిషాలు కాదు ఏకంగా 17 ని�