స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార కాంగ్రె స్ పార్టీకి తలపోటుగా మారింది. పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్విహంచలేక తలలు పట్టుకుంటోంది.
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. 6వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దానిపై �
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వ హణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితాను ప్రకటించారు. అలాగే, పరిషత్ ఎన్నికలకు తుది �