ఆగస్ట్లో విడుదలకావాల్సిన ‘పుష్ప 2’ సినిమాను డిసెంబర్ 6కి వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్సంతా డీలా పడిపోయారు. విడుదల అలస్యం అవుతున్నా.. ఈ సినిమా క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్న ‘చౌకీదార్' సినిమా షూటింగ్ ఇటీవల బెంగళూరులో మొదలైంది. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
చిన్న సినిమా చేయడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో వరుసపెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యానికి లోనుచేస్తున్నారు ప్రభాస్. ఆయన ‘కల్కి 2898’ ఈ నెల 27న విడుదల కానుంది.
చలన చిత్రాల నిర్మాణానికి నిర్మల్ అనువైన ప్రాంతమని ప్రముఖ సీనియర్ నటి ఆమని, యువ నటి కోమలి అన్నారు. ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’ సినిమా షూటింగ్ పూర్తైన నేపథ్యంలో మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర
మాస్కో: షూటింగ్ కోసం ఇటీవల రోదసిలోకి వెళ్లిన రష్యాకు చెందిన సినిమా యూనిట్ ఆదివారం తిరిగి భూమి మీద సురక్షితంగా దిగింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సినిమా షూటింగ్ కోసం రష్యాకు చెందిన ‘ది చాం
‘తెలంగాణ ప్రాంత కళాకారులు, యాస, భాషలతో రూపొందుతున్న చిత్రమిది. సిద్దిపేటలోనే షూటింగ్ మొత్తం జరపాలని చిత్రబృందం నిర్ణయించడం అభినందనీయం’ అని అన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు. ‘వెంకీ పింకీ జంప్’ చి