Malreddy Rangareddy | ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపై అధికార పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
MLA Palvai Harish Babu | కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులతో దోస్తీ చేస్తూ, రాష్ర్టానికి వచ్చి బీజేపీని తిడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు.