ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరిందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ ప్రభుత�
కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు.
మహిళా వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో కామారెడ్డి డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌పై దేవునిపల్లి పోలీసుస్టేషన్లో బుధవారం ఐదు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన�
సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చాడా? ఏ ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని, ఏ హోదాతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని కామారెడ్డి ఎమ్మె�
రోడ్డు విస్తరణ కోసం అవసరం మేరకు తన ఇంటినే కూల్చివేయించారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అధికారుల సమక్షంలో శనివారం స్వచ్ఛందగా కూల్చివేత పనులను ప్రారంభించారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన అధ్యాపకుల సమావ�