BAN vs SA 2nd Test : మిర్పూర్ టెస్టులో జయభేరి మోగించిన దక్షిణాఫ్రికా (South Africa) రెండో టెస్టులోనూ దంచేస్తోంది. తొలి రోజు బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికేస్తే ఓపెనర్ టోనీ డీ జోర్జి(141 నాటౌట్), యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(
Bangladesh Test Captaincy : సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం 'మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా నేను ఉండలేను' అంటూ నజ్ముల్ హుసేన్ శాంటో (Najmul Hussain Shanto) స్పష్టం చేశాడు. దాంతో, అతడి వారసుడిని ఎంపిక చేయ�
BAN vs SA 1st Test : ఆసియా ఖండంలో తేలిపోయే దక్షిణాఫ్రికా (South Africa) జట్టు చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ ఫార్మాట్లో 10 ఏండ్ల తర్వాత తొలి విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన మిర్పూర్ టెస్టులో తొలి రోజే పట్టు బిగి�
BAN vs SA 1st Test : మిర్పూర్ వేదికగా సాగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 106 పరుగులకే పరిమితం చేసిన సఫారీ జట్టు.. భారీ ఆధిక్యం సాధించింది. వికెట్ కీ�
BAN vs SA 1st Test : సొంతగడ్డపై పులిలా గర్జించే బంగ్లాదేశ్ (Bangladesh) తోకముడిచింది. టీమిండియా చేతిలో ఈమధ్యే చావుదెబ్బ తిన్న బంగ్లా స్వదేశంలో చతికిలబడింది. మిర్పూర్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ల జోరుతో �
Shakib Al Hasan : ప్రపంచంలోని గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైన షకీబుల్ హసన్ (Shakib Al Hasan)కు సొంత బోర్డు షాకిచ్చింది. స్వదేశంలో ఆఖరి టెస్టు ఆడి సగర్వంగా వీడ్కోలు పలకాలనుకున్న అతడికి జట్టులో చోటు దక్కలేదు. దక్
Rishabh Pant బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో.. ఇండియన్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అత్యధికంగా 93 రన్స్ చేశాడు. అయితే శుక్రవారం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. అతను ఓ భారీ షాట్ కొట్టాడు.