Minister Kollu Ravindra | వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని కుటుంబ సభ్యుల గిడ్డంగి నుంచి రేషన్ బియ్యం మాయంపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Minister Kollu Ravindra | వైసీపీ పాలనలో అధికారుల అస్తవ్యస్త పనితీరును చంద్రబాబు గాడిలో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.
Minister Kollu Ravindara | ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.