Home
Mining mafia
Mining mafia
-
"అనుమతులు ఒకచోట తవ్వకాలు మరోచోట"
6 months agoజిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �"Challuru Gutta | ఆలేరు నేత.. గుట్టల మేత!.. యాదాద్రిలో పేట్రేగిపోతున్న మైనింగ్ మాఫియా"
7 months agoChalluru Gutta | నిత్యం బాంబుల మోత.. రాత్రీపగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ రోత.. అనుమతులు ఉండవు.. అడిగేవాళ్లుండరు.. ఆడిందే ఆట.. పాడిందే పాట.. కోట్లలో అక్రమార్జన.. .. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చల్లూ�"మేడ్చల్‌లో మైనింగ్ మాఫియా"
7 months agoమేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతున్నది. జిల్లాలో 16 క్రషర్లకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే క్రషర్ల యజమానులు గనులకు అనుమతి పొందిన దానికంటే ఎక్కువ రెట్లు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆర"మాఫియా మాయ.. గుట్టలు మాయం !"
11 months agoఖమ్మం జిల్లాలో గుట్టలు మాయమవుతున్నాయి. మైనింగ్ మాఫియా పంజాలో పడిన గుట్టలన్నీ బొందల గడ్డలవుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే లారీలకు ల"BJP MLA | జడ్జితో బీజేపీ ఎమ్మెల్యే బేరాలు .. బండారం బయటపెట్టిన న్యాయమూర్తి"
1 year agoBJP MLA | అధికార బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఒక కేసులో తనను ప్రభావితం చేయడానికి, ప్రలోభ పెట్టడానికి నేరుగా సంప్రదింపులు జరిపాడని రాతపూర్వకంగా పేర్కొంటూ, ఆ కేసును విచారించనని ఒక జడ్జి బహిరంగంగా ప్రకటించడం బీజేపీ పా"కుందేలు గుట్టకు మొరం దొంగలు"
1 year agoమైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. ‘అధికార’బలంతో సహజ వనరులను కొల్లగొడుతున్నది. వాగుల్లో ఇసుకనే కాదు, గుట్టల మట్టినీ వదలడం లేదు. బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని కుందేలు గుట్ట నుంచి రాత్రింబవళ్లు ఇసుక, మ�"Mining Mafia Sets DSP’s Vehicle On Fire | డీఎస్పీ వాహనానికి నిప్పు పెట్టిన ఇసుక మాఫియా.. ఘర్షణలో ఒకరు మృతి"
1 year agoMining Mafia Sets DSP's Vehicle On Fire | అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుసుకున్న డీఎస్పీ, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అడ్డుకునే క్రమంలో ఒక ట్రాక్టర్ డ్రైవర్ మరణించాడు. దీంతో ఇసుక మాఫియా వ్యక్తులు రెచ్చ�"Nallamala Forest | నల్లమలలో మైనింగ్‌పై కన్నెర్ర.. మాఫియా ఆగడాలపై భగ్గుమన్న స్థానికులు"
2 years agoనల్లమలలో మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు భగ్గుమన్నారు. సీఎం సొంత ప్రాంతమైన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పలుగురాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడిసరుకును (తెల్ల�"మైలారంలో హైటెన్షన్"
2 years agoనల్లమలలో లభించే విలువైన ఖనిజ సంపదపై కన్నేసిన కా ర్పొరేట్ శక్తులు, మైనింగ్ మాఫియా ఆగడాలపై గ్రా మస్తులు భగ్గుమన్నారు. ముఖ్యముంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిపెరిగిన సొంత నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియో�"ఖమ్మం జిల్లాలో భారీగా పెరిగిన ఆదాయం"
3 years agoఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన"Moradabad Firing | మొరాదాబాద్‌లో రెచ్చిపోయిన మైనింగ్ మాఫియా.. తుపాకీ కాల్పులు.. బీజేపీ నేత భార్య మృతి"
4 years agoMoradabad Encounter | యూపీలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మొరాదాబాద్‌లో కాల్పులు జరిపి ఆయుధాలతో పరారయ్యారు. ఈ కాల్పుల్లో.."ట్రక్కు ఎక్కించి డీఎస్పీ హత్య"
4 years agoబీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. డీఎస్పీ ర్యాంకు సీనియర్ పోలీస్ ఆఫీసర్‌ను రాళ్ల ట్రక్కుతో ఎక్కించి పట్టపగలు దారుణంగా హత్యచేసింది."డీఎస్పీని బలిగొన్న మైనింగ్ మాఫియా.. హర్యానా సర్కార్ కీలక నిర్ణయం"
4 years agoహర్యానాలోని నుహ్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయిన డీఎస్పీ సురేందర్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం అమరవీరుడి హోదా కల్పించింది."మైనింగ్ మాఫియా ఆగడాలు : ఖట్టర్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్!"
4 years agoహర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగుతోంది. డీఎస్పీ సురేంద్ర సింగ్‌ను మైనింగ్ మాఫియా వాహనంతో ఢీకొట్టి చంపడం పట్ల కాంగ్రెస్ మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడింది."అక్రమ మైనింగ్.. ట్రక్కుతో ఢీకొట్టి డీఎస్పీని చంపేశారు"
4 years agoగురుగ్రామ్: అరావలి కొండల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ డీఎస్పీ తన ప్రాణాలను కోల్పోయాడు. విధులు నిర్వహిస్తున్న తౌడు డీఎస్పీ సురేందర్ సింగ్ పై డంపర్ డ్రైవర�తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















