హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.22 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ