Home
Telangana
The Department Of Fisheries Is Planning To Include Fish Curry In Mid Day Meals For Students
Telangana | విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల పులుసు!
Telangana | విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్ కసరత్తు చేస్తున్నది.
Telangana | హైదరాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ): విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూరను చేర్చాలని మత్స్యశాఖ యోచిస్తున్నది. ఇందుకు సంబంధించి మత్స్య ఫెడరేషన్ కసరత్తు చేస్తున్నది. మొత్తం విద్యార్థులు ఎంత మంది ఉంటారు, వారికి ఎన్ని రోజులు చేపల కూర వడ్డించాలి, ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు అవసరం, పిల్లలందరికీ కలిపి ఎంత మొత్తంలో చేపలు అవసరం అవుతాయి, ఇందుకు నిధుల సమీకరణ ఎలా అనే అంశంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు.
ఈ కసరత్తు పూర్తి కాగానే పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

