ముంబైతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెన్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 66 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు యశస్వి జైస్వాల్ (1), దేవదత్
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లేలో రాజస్థాన్‌కు షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1) మరోసారి నిరాశపరచగా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కొంత సహకారం అందించిన దేవదత్ �
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ దంచి కొడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు మూడో ఓవర్లోనే తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1)ను బు�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో బౌలింగ్, బ్యాటింగ్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతోంది.రాజస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల ఛేదనలో ముంబై 13 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి111 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ �
ఢిల్లీ: ఐపీఎల్ 2021లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్ 4 వికె
ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. తొలి నాలుగు ఓవర్లు ఓపెనర్లు ఆచితూచి ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ ధనాధన్ బ్యాటింగ్‌తో అలర�
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్�