Meta Layoffs | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Meta Layoffs | ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా 6,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.
ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ మెటా (Meta) ప్లాట్ఫామ్స్ మరోసారి ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది. రానున్న నెలల్లో విడుతలవారీగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు (Layoffs) రంగం సిద్ధం చేసింది.