Chiranjeevi | టాలీవుడ్ మెగా ఫ్యామిలీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్‌తో పాటు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లలో ప్రస్తుతం రెండు తెలుగు పాటలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.