Allu Sirish Engagement | మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త! యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. తన ప్రేయసి, బిజినెస్ ఫ్యామిలీకి చెందిన నయనిక రెడ్డితో ఆయన నిశ్చితార్థం శుక్రవారం (అక్టోబర్ 31) హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అల్లు శిరీష్-నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శిరీష్ స్వయంగా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి డెనిమ్ జాకెట్, జీన్స్‌తో సూపర్ లుక్‌లో ఉండగా.. రామ్ చరణ్-ఉపాసన, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు కూడా చూసేయండి.

Allu And Nayanika

Allu Arjun

Allu Family Event

Allu Family

Allu Sirish

Megastar Chiranjeevi In Allu Event

Megastar Chiranjeevi

Nayanika Reddy

Ram Charan Family

Sai Dharam Tej Family