Upasana Konidela | మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన.. సీమంతం వీడియో పంచుకున్న మెగా కోడలు
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Upasana Konidela | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్పర్సన్ ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని మెగా కోడలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇటీవల తమ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియోను పంచుకున్న ఉపాసన తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు హింట్ వదిలింది. ఈ సందర్భంగా ఉపాసన సీమంతం వేడుకలు జరిగినట్లు సమాచారం. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు, టాలీవుడ్ ప్రముఖ నటులు, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

