ఆసరా పిం ఛన్ దారులందరికీ వార్డుల వారీగా మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు.
న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి �
Mega health camp | వీఆర్కే దవాఖానలో ఈ నెల 22 వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ అన్నారు.