హైకోర్టులో మెగా హెల్త్‌క్యాంప్
న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బుధవారం ప్రారంభించారు.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): న్యాయవాదుల కోసం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఈ హెల్త్ క్యాంప్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బుధవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు (ఈ నెల 29 వరకు) కొనసాగే ఈ కార్యక్రమంలో అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఈ హెల్త్ క్యాంప్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నంద సహా అనేకమంది న్యాయవాదులు వైద్య పరీక్షలు చేయించుకొన్నారు. కార్యక్రమంలో హెచ్ సీఏఏ అధ్యక్షుడు వీ రఘునాథ్, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

