22 వరకు వీఆర్కే హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం
Mega health camp | వీఆర్కే దవాఖానలో ఈ నెల 22 వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ అన్నారు.
హైదరాబాద్: వీఆర్కే దవాఖానలో ఈ నెల 22 వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ అన్నారు. షాదాన్ దవాఖాన ఆధ్వర్యంలో గత 20 ఏండ్లుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. 2003 నుంచి నిర్వహిస్తున్న మెగా హెల్త్ క్యాంపులకు మంచి స్పందన లభిస్తుందన్నారు.
గత నెల 23న షాదాన్ సూపర్ హాస్పిటల్లో ప్రారంభమైన వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నది. రోగుల తాకిడి పెరగడంతో వీఆర్కే ఆసుపత్రిలోనూ హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామని షాదాన్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ సారిబ్ రసూల్ ఖాన్ చెప్పారు. ఇది జూన్ 22 వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9676311747, 8686285796, 900098544, 984909535, 9885751975, 6304675569, 9966112448, 986660646, 9985230806 సంప్రదించవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

