Rohan Bopanna : భారత స్టార్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మరో ఘతన సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్న ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీల�
US Open 2024 : ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న(Rohan Bopanna) మళ్లీ నిరాశపరిచాడు. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో క్వార్టర్స్‌కు ముందే అతడి పోరాటం ముగిసింది.
French Open : ఫ్రెంచ్ ఓపెన్(French Open) డబుల్స్‌లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న (Rohan Bopanna) ప్రస్థానం ముగిసింది. మట్టి కోర్టులో ఏడేండ్ల తర్వాత టైటిల్ గెలవాలనుకున్న అతడి కల చెదిరింది.
French Open : ఫ్రెంచ్ ఓపెన్‌లో రోహన్ బోపన్న (Rohan Bopanna) జోడీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఉత్కంఠ పోరులో బోపన్న - మాథ్యూ ఎబ్డెన్(Mathew Ebden) జంట ఒత్తిడికి లోనవ్వకుండా విజేతగా నిలిచింది.
Australia Open 2024: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏండ్ల బోపన్న.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి ఈ ఏడాది మెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.