Sulthanabad | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం తిరిగి ప్రారంభించారు.
మూతపడ్డ సర్కారు బడిని తెరిపించేందుకు గాను రెండో రోజు మంచరామి గ్రామాన్ని మండల విద్యాశాఖ అధికారులు సోమవారం సందర్శించారు. మూతబడిన సర్కార్ బడిని తెరిపించాలని ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్�
గత 10 ఏళ్ల నుంచి మూతపడ్డ సర్కారు బడిని మళ్లీ తెరిపించాలని నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందన వచ్చింది. అధికార యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించింది. మంచరామి గ్రామం వైపు అడుగులు వేసింది. గ్రామ�