చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలో భారత సీనియర్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 16-21, 21-17, 21-23తో యోయో జియామిన్(సింగపూర్) చేతిలో ఓటమిపాలైంది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. 21-8, 13-7తో పాయ్ యు పొ (చైనీస్ తైఫీ)ను ఓడించి ప్రిక్వార్�
చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో తన కంటే మెరుగైన ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్స్ చేరిన భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ పోరాటం ముగిసింది.
భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్.. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించింది. బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 22 ఏండ్ల మాళవిక.. 26-24, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ అయిన గ్రెగోరియా మ
జపాన్ ఓపెన్‌లో భారత షట్లర్లు అశ్మిత చాలిహా, మాళివిక బన్సోద్ పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి పోరులో అశ్మిత 16-21, 12-21తో తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమిపాలైంది.
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ల జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ ప్రియాన్షు రజావత్ 21-18, 21-16తో హువాంగ్ యు కి (చైనీస్ తైఫీ) పై నెగ్గాడు.
భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ కజకిస్థాన్ రాజధాని అస్తానా వేదికగా జరుగుతున్న కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. బుధవారం ముగిసిన సింగిల్స్ తొలి �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అనంత్ బజాజ్ స్మారక ‘బాయ్’ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో మిథున్, మాళవిక బన్సోద్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. గురువారం పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరిగిన పుర�