Home
Makthal Mandal
Makthal Mandal
-
"Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించాలని సబ్‌స్టేషన్ ముట్టడి"
2 months agoFarmers Protest | ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చిన సమయంలో కరెంటు కోతలతో రైతన్న తీవ్రంగా నష్టపోతున్నాడని నిరసిస్తూ మక్తల్ ఉప విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి జాతీయ రహదారిపై ధర్నా చేపట"Farmers Protest | నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సబ్ స్టేషన్ ఎదుట రైతుల ధర్నా"
2 months agoFarmers Protest | వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు జాతీయ రహదారి 167 పై రాస్తారోకో ను చేపట్టారు."Farmers Protest | కరెంటు కోతలకు నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా"
3 months agoFarmers Protest | వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మక్తల్ రైతులు మినీ ట్యాంక్ బండ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా కు దిగారు."Arrest | సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్"
6 months agoArrest | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మక్తల్ సీఐ, రామ్ లాల్ హౌస్ అరెస్టు చేశారు."Road Accident | టిప్పర్ డ్రైవర్ అతివేగం..ద్విచక్రవాహనదారుడు మృతి"
6 months agoRoad Accident | మక్తల్ పెద్ద చెరువులో ఒండ్రుమట్టిని తరలిస్తూ పట్టణ సమీపంలోని గొల్లపల్లి క్రాసింగ్ వద్ద ద్విచక్రవాహనదాడిని బలంగా ఢీ కొట్టింది."Kodangal Farmers | కొడంగల్ రైతుల పాదయాత్రకు అడ్డంకులు.. ఆంక్షలతో పోలీసుల అనుమతి"
1 year agoKodangal Farmers | నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారం చెల్లించేంతవరకు భూసేకరణ చేపట్టరాదని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు"Teachers shortage | ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు రాస్తారోకో"
1 year agoTeachers shortage | మండలంలోని ఖానాపూరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకోను నిర్వహించారు."Former MLA Chittem | ప్రాజెక్టులను నింపడంలో మంత్రి నిర్లక్ష్య వైఖరి : మాజీ ఎమ్మెల్యే చిట్టెం"
1 year agoFormer MLA Chittem | కృష్ణానది ఉరకలేస్తుండగా మక్తల్ నియోజకవర్గంలో ఉన్న రెండు రిజర్వాయర్లను నింపడంలో మంత్రి వాకిటి శ్రీహరి నిర్లక్ష్య వైఖరిని వీడి ప్రాజెక్టుల ద్వారా సాగుకు నీటి విడుదల చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్�"Paddy Centre | ఇదేం చోద్యం.. రాత్రి ధాన్యం కొనుగోలు ప్రారంభం.. తెల్లారే తొలగింపు"
2 years agoPaddy Centre | ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అపహాస్యమవుతుంది. మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్‌ను స్థాన"Maktal | గడ్డివాము దగ్ధం.. రూ.70 వేలు నష్టం"
2 years agoMaktal | పశువుల మేత కోసం నిలువ ఉంచిన గడ్డివాము దగ్ధమై రూ.70 వేలా ఆస్తి నష్టం జరిగిన ఘటన మక్తల్ మండలం పంచదేవ్ పాడు గ్రామంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది."Integrated School | ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీహరి"
2 years agoIntegrated School | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేపట్టామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు."ముక్కోటి శోభ"
3 years agoమక్తల్ మండలంలో శనివారం ఆలయాల్లో వైకుంఠశోభ నెలకొన్నది. వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించా రు. పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటతాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా












