Home
mahatma jyoti rao phule
mahatma jyoti rao phule
-
"ఫూలే ఆశయాలను సాధించాలి"
2 years agoమహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఫూలే 134వ వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్తోపాటు అన్ని రాజకీయపార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వ�"YS Jagan | గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే : వైఎస్ జగన్"
2 years agoYS Jagan | బడుగు, బలహీన వర్గాలకు,ముఖ్యంగా మహిళలకు విద్యాబుద్దులు నేర్పించిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు."ప్రహరీ లేక విషసర్పాల సంచారం"
2 years agoమండల కేంద్రంతోపాటు పల్లెమోనికాలనీ వద్ద గల మహాత్మాజ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లో సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. ప్రహరీలేక గురుకులాల్లోకి విషసర్పాలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నా�"ఎస్సీ రిజర్వేషన్లలో సరికొత్త అధ్యాయం"
2 years agoకులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రా�"పూలే స్ఫూర్తిని కొనసాగించాలి"
2 years agoమహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల స్ఫూర్తిని కొనసాగించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. గురువారం మద్దూరు మండలంలోని కమలాయపల్లిలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్"ఘనంగా పూలే జయంతి"
3 years agoసంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని వేశారని �"మహాత్మా జ్యోతిరావు ఫూలే గొప్ప అభ్యుదయవాది"
3 years agoపూలే గొప్ప అభ్యుదయ వాది, సామాజిక విప్లవ పితామహుడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు. గురువారం బాలసముద్రంలో ని పార్టీ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాం�"మత సామరస్యానికి ప్రతీక రంజాన్"
3 years agoమత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా అన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్ ఈద్గాలో వేలాది ముస్లింలు సామూహిక ప్ర�"అడుగుజాడల్లో పయనిద్దాం"
3 years agoమహాత్మా జ్యోతిరావుఫూలే భావి తరాలకు ఆదర్శనీయమని, ఆయన అ డుగుజాడల్లో అందరం నడుద్దామని ఎమ్మెల్యే విజయుడు పిలుపునిచ్చారు. గురువారం అలంపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఫూలే జయంతి వే డుకల్లో ఎమ్మెల్యే పాల్గ�"సమాజ మార్పునకు ఫూలే కృషి"
3 years agoసమాజ మార్పునకు కృషి చేసిన మహనీయు ల్లో జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని మాజీ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు."ఫూలే జీవితం ఆదర్శనీయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి"
3 years ago: సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు."N. Shankar | ఎన్.శంకర్ నిర్మాణంలో చారిత్రక వెబ్‌సిరీస్‌లు"
3 years agoసినిమాలకు సామాజిక ప్రయోజనంతో పాటు ప్రజాహితం పరమార్థంగా ఉండాలని విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. వాణిజ్య అంశాలు కలబోసిన స్ఫూర్తివంతమైన కథాంశాలతో తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారాయన."ముగిసిన గురుకుల ప్రవేశపరీక్ష"
3 years agoతెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకులాలు, టీఎస్ఆర్ఎస్ పాఠశాలల్లో (2024-25 ) 5వ తరగతిలో ప్రవేశానికి ఆదివారం పరీక్ష నిర్వహించినట్లు రీజినల్ కో-ఆర్"బీసీల్లో ఐక్యతకు నాంది పలకాలి"
3 years agoబీసీ ఉద్యమంలో వికారాబాద్ అగ్రస్థానంలో ఉండాలని, బీసీల ఐక్యతకు ఇక్కడి నుంచే నాంది పలకాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు."రిజర్వేషన్ల అమలుకు బీసీలు గళమెత్తాలి"
3 years agoఉద్యమాలకు, పోరాటాలకు వరంగల్ పెట్టింది పేరు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలుచేసేలా బీసీ మేధావులు గళమెత్తాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలు�తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















