Siddipeta | సమాజంలో విద్య, స్వేచ్ఛ, సమానత్వం గురించి పోరాడిన మహోన్నత వ్యక్తి, దార్శనికుడు, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిభా పూలే అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు.
Mahatma Jyothi Rao Phule | అసెంబ్లీ(Assembly) ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyohi Rao Phule) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 12వ తేదీన భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనుంది.
Phule | మహాత్మా జ్యోతిరావు పూలే(Phule) విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు అంటగట్టడం సరికాదని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు.