ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని రేవంత్ సర్కారు ఇచ్చిన హామీ ఏడాదిన్నర గడిచినా అమలు కాకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి పిట్టల్లా రాలుతున్నారు.
బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిన ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొడుతున్నదని ఆటోడ్రైవర్ల సంఘం మండల అధ్యక్షుడు భాషాగౌడ్, ఉపాధ్యక్షుడు షాబొద్దీన్ మండిపడ్డారు.
ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులతో ఇప్పటికే చేసుకున్న 10 సంవత్సరాల ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని, కొత్త అగ్రిమెంట్ సమయంలోనే కొత్త ప్రతిపాదనలను స్వీకరిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ �
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు మూడ�
‘రాష్ట్రప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలు చేస్తూ మా కడుపు మీద కొడుతుంది..’ అని ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ఆటోవాలాలు బుధవారం ఖమ్మం- ఇల్లెందు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహి�
TSRTC | మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్�
మహిళలకు ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన వస్తున్నదని, స్కీమ్ అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ చెప్ప�
మహాలక్ష్మీ పథకం తమ బతుకులను ఆగం జేసిందని.. కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆటోవాలాలు బుధవారం రోడ్డెక్కి నిరసనలక
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడే ప్రమాదముందని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్త�