Manchu Vishnu | కన్నప్ప సినిమా (Kannappa Cinema) హీరో మంచు విష్ణు (Manchu Vishnu) మంగళవారం తిరుమల (Tirumala) శ్రీవారి (Lord Venkateshwara) ని దర్శించుకున్నారు. నటుడు శివబాలాజీ (Actor Shiva Balaji) తదతరులతో కలిసి ఆయన తిరుపతికి వెళ్లారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM), బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తిరుమలకు వెళ్లారు. తన అనుచరులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫడ్నవీస్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Smriti Mandhana | భారత మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, స్టార్ బ్యాటర్ స్మృతి మందాన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం కుటుంబసమేతంగా తిరుమలకు వెళ్లిన స్మృతి మందాన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.
Brahmotsavam | తిరుపతి(Tirupati) జిల్లాలోని తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) మార్చి 9 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో 22 కంపార్ట్మెంట్లు (Compartments) నిండిపోయాయి.
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల గోవింద �
తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 1