వివిధ యూనివర్సిటీలకు చెందిన డిగ్రీ, పీజీ ఇతర విద్యార్హత సర్టిఫికెట్లు నకిలీవి ముద్రిస్తూ వాటిని విక్రయిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి