అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. 52 లీటర్ల హాష్ ఆయిల్ స్వాధీనం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న వారి పట్ల నిఘా పెంచిన పోలీసులు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి నూనెను తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యుల నుంచి 52 లీటర్ల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి నూనె తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిన్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో నీరూస్ కూడలి వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో డీఎస్ఐ లక్ష్మీనారాయణ తన బృందంతో అక్కడికి వెళ్లి.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 9 కిలోల ఎండు గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నలుగురిని ఫుడ్ డెలివరీ బాయ్ తెలుపుల కిరణ్ కుమార్(22), కేపీ సిద్ధార్థ్(24), బ్యాడ్మింటన్ కోచ్ దీపక్ కుమార్(32), అనిరుధ్ కట్టా(21)గా పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

