కొండగట్టు ఆంజనేయస్వామి జాతర పర్వవేక్షణాధికారిగా ఆలయ ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్‌ను నియమించినట్లు దేవాదాయ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ లక్ష్యసేన్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటి బాటపట్టగా.. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్ట�
కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.