Home
Sports
Krishna Prasad From Hyderabad Won The Title In The Mens Doubles Category Partnering With Pruthi Rai
కృష్ణ ప్రసాద్ జోడీకి టైటిల్
మెక్సికన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్, హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ విభాగంలో పృథీ రాయ్ కలిసి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
హైదరాబాద్ (ఆట ప్రతినిధి): మెక్సికన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్, హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ విభాగంలో పృథీ రాయ్ కలిసి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనలో భారత జంట 21-18, 21-19 తేడాతో హుగో పోంగ్-కెర్న్ పోంగ్ జోడీపై విజయం సాధించింది.
మిక్స్డ్ డబుల్స్‌లో మరో హైదరాబాదీ కె. మనీషా-ధ్రువ్ రావత్ ద్వయం 19-21, 25-23, 22-24తో దవి సిల్వా -సానియా లిమా (బ్రెజిల్) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత షట్లర్ వలిశెట్టి శ్రీయాన్షి 12-21, 21-16, 21-18తో జులియానా వియాన (బ్రెజిల్)ను ఓడించి టైటిల్ అందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

