కృష్ణప్రసాద్‌కు సీపీఐ ఘన నివాళి
మాజీ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుడు, ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్మెంట్ జాతీయ కన్వీనర్ కృష్ణప్రసాద్ భౌతికకాయానికి గురువారం సీపీఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కృష్ణప్రసాద్ మరణించారు.
- భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించిన నేతలు
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : మాజీ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకుడు, ఇండియన్ నేషనలిస్ట్స్ మూవ్మెంట్ జాతీయ కన్వీనర్ కృష్ణప్రసాద్ భౌతికకాయానికి గురువారం సీపీఐ నేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో కృష్ణప్రసాద్ మరణించారు. మరణవార్త విన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సీనియర్ నేత నారాయణ, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోస్, రవీంద్రాచారి, ఛాయాదేవి, విజయలక్ష్మి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, శ్రీకాంత్ నివాలళులర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

