ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ హబ్‌గా మారుతున్నది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు భాగ్యనగరమే అడ్డాగా నిలుస్తున్నది.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేలచూపులు చూస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు వేచిచూసే ధోరణిలో పడ్డారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో 2023లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్ వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా బుధవారం తెలిపింది.
హైదరాబాద్ మహానగరంలో 2023 సంవత్సరంలో నెలవారి ఇండ్ల విక్రయాలు గతేడాదితో పోల్చుకుంటే మెరుగైన వృద్ధి రేటు నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నగరంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, వృద్ధిరేటు 30 శాతంగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన ని�
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నూతన కార్యాలయ భవనాలను, నిర్మాణాలను అధికంగా పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించిం ది.
హైదరాబాద్ మహానగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. జూలై నెలలో మొత్తం ఆస్తులు 5,557 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా మొత్తం రూ.2,878 కోట్ల
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గత నెలలో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
హైదరాబాద్‌లో ‘రియల్' జోరు తగ్గలేదు. మహానగరంలో రికార్డు స్థాయిలో గృహాలు అమ్ముడవుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన వృద్ధి రేటుతో రూ.4,984 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు