మూత్రపిండాలు.. శరీరంలో అత్యంత ప్రధానమైనవి. వెన్నెముకకు రెండువైపులా.. పక్కటెముకల కిందిభాగంలో అమరి ఉంటాయి. తీవ్రంగా గాయపడటం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర కారణాల వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం,
మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత