సరికొత్త సెల్టోస్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది కియా ఇండియా. పాతదాంతో పోలిస్తే ఈ నయా వెర్షన్‌ను భారీ మార్పులు చేసినట్లు, ముఖ్యంగా టెక్నాలజీ పరంగా యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేసినట్లు కంపెన�
Kia India | దేశంలోని ఇతర కార్ల తయారీ సంస్థలతోపాటు కియా ఇండియా సైతం జనవరి నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని కార్లపై రెండు శాతం ధరలు పెరుగుతాయని తెలిపింది.
Kia Seltos | మధ్యస్థాయి ఎస్యూవీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కియా ఇండియా..దేశీయ మార్కెట్‌కు సరికొత్త సెల్టోస్‌ను ప్రవేశపెట్టింది. ఈ కారు రూ.10.89 లక్షల నుంచి రూ.19.99 లక్షల మధ్యలో లభించనున్నది.
నూతన సెల్టోస్‌కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని కియా ఇండియా ప్రకటించింది. విడుదల చేసిన తొలిరోజే 13 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయని తెలిపింది.